రాయదుర్గం: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని పట్టణంలో ఎంప్లాయిస్ యూనియన్ నేతల డిమాండ్
Rayadurg, Anantapur | Jul 5, 2025
ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని, డిఏ బకాయిలు విడుదల చేయాలని ఏపిపిటిడి...