పూతలపట్టు: తుంబకుప్పంలో అన్నదాత సుఖీభవ క
కార్యక్రమం నిర్వహించిన మండల అధ్యక్షులు ధరణి ప్రసాద్ పార్లమెంటరీ కార్యదర్శి కోదండ
కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్నదాత సుఖీభవ పథకం ఇంటింటి ప్రచార కార్యక్రమం శనివారం పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని తుంబ పాలెం గ్రామం నందు బంగారుపాళ్యం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్ పి ధరణి ప్రసాద్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, గ్రామ సర్పంచ్ ఉషశ్రీ, వ్యవసాయ శాఖ అధికారులు మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, ప్రాజెక్టు చైర్మన్ మురళీమోహన్, క్లస్టర్ ఇంచార్జ్ రమేష్, ఉప సర్పంచ్ చిరంజీవి, బూత్ ఇంచార్జ్ గురుస్వామి, యూనిట్ ఇంచార్జ్ హరిప్రసాద్, రాజమాణిక్యం దూర్వాసులు సూరి నాయుడు తదితరులు పాల్గ