నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని గోవింద పల్లె గ్రామంలో సోలార్ ప్లాంట్ వారు రైతుల అనుమతులు లేనిదే తాము సాగుచేసిన పంట పొలాల్లో పనులు చేపట్టారని రైతులు మంగళవారం తెలిపారు, కంపెనీకి పొలాలు ఇవ్వని రైతుల భూముల్లో సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారని 100 ఎకరాలు రైతులకు మొదటి సంవత్సరం కౌలు ఇచ్చారని రెండో సంవత్సరం కౌలు ఇవ్వలేదని గోవింద పల్లె రైతులు తెలిపారు, పొలం లీజుకు తీసుకున్న లోన్ రికవరీకి అవకాశం ఇవ్వాలని రైతులు సోలార్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు