నంద్యాల జిల్లా నందికొట్కూరు మైనార్టీల సమాజ అభివృద్ధి కోసం మైనార్టీ నాయకులు అబూబక్కర్ చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర అవాజ్ వ్యవస్థాపకులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఏం ఎ గఫూర్ అన్నారు, ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో అబూబకర్ సంస్మరణ సభ నిర్వహించారు, ఈ సభలో పలువురు అబూ బక్కర్ చేసిన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు సుభాన్, చిస్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు ఆవాజ్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు