రామారెడ్డి: రామారెడ్డి మండల కేంద్రంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించిన మండల వైద్యాధికారి సురేష్
Ramareddy, Kamareddy | Jul 8, 2025
రామారెడ్డిలో మంగళవారం ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ డ్రై డే నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా.సురేష్...