పాణ్యం: కల్లూరు శ్రీచక్ర ఆస్పత్రిలో వివాహిత మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
India | Jul 17, 2025
పామిడికి చెందిన అనిత (24) అనే వివాహిత గురువారం కల్లూరులోని శ్రీచక్ర ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది....