గూడూరు కోర్టు లో మాజీ మంత్రి కాకాణి హాజరు.. మరో 14 రోజుల రిమాండ్ విధించిన గూడూరు అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్
Venkatagiri, Tirupati | Jul 14, 2025
గత ఎన్నికల సమయంలో పొదలకూరు మండలం విరువూరులో మద్యం నిల్వలు దొరికిన కేసులో నిందితుడుగా వున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్...