చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి పిజిఆర్ఎస్ ద్వారా 46 ఫిర్యాదులు అందాయి : ఎస్పి
Chittoor Urban, Chittoor | Dec 8, 2025
చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి పిజిఆర్ఎస్ ద్వారా 46 ఫిర్యాదులు అందాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించారు ఇందులో చీటింగ్ 3 కుటుంబ తగాదాలు నాలుగు వేధింపులు 3 తగాదాలు ఏడు తగాదాలు రెండు ప్రేమ వివాహం ఒకటి డబ్బు తగాదాలు ఎనిమిది చిన్న గొడవలు ఆరు పోలీసు సేవలు 5 ఆస్తి తగాదాలు ఏడు వచ్చాయని చెప్పారు