కన్నెలకట్టులో శాశ్వత పాఠశాల భవనం లేక
2 కి.మీ నడుచుకుంటూ అవస్థల పడి వెళ్లి చదువుతున్న విద్యార్థులు #localissue
Araku Valley, Alluri Sitharama Raju | Jul 17, 2025
పెదబయలు మండలంలోని కుంతుర్ల పంచాయితీ కన్నెలకట్టులో శాశ్వత పాఠశాల భవనం లేక రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ...