శింగనమల: బుక్కరాయసముద్రం మండలంలోనిజిల్లా ఎస్పీ జగదీష్ సదేశాల మేరకు ఇరు వర్గాల ఘర్షణ చోటు చేసుకోకుండా ముందస్తుగా పటిష్ట బందోబస్తు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని శుక్రవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో ఇరు వర్గాలు ఘర్షణ చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు పట్టిష్ట బందోబస్తు నిర్వహించారు ఈ నేపథ్యంలో బంగారు జిల్లా ఎస్పీ జగదీష్ సదేశాల మేరకు 80 మంది పోలీసులు బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పటిష్ట బందోబస్తు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీ సంఘటన జరగకుండా ముందస్తుగా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.