నంద్యాలలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Jul 16, 2025
నంద్యాల జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు పొగాకు పండించారని ఒప్పందం చేసుకున్న కంపెనీలు తీరా పొగాకు కొనుగోలు...