సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి సోమవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు..