Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
Arvindkejriwal
Kedarnath
Weather
Noida
Rahul
Indianews

జమ్మలమడుగు: జమ్మలమడుగు : ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు

India | Jul 6, 2025
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ మరియు పరిసర ప్రాంతాల పశు వైద్యశాలల్లో పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా.ఆర్. శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచితంగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. జమ్మలమడుగు పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యాశాలలో డాక్టర్ ఆర్.సుధాకర్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ రాఘవేంద్ర, శిరీష, పారా సిబ్బంది పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువుల యజమానులకు వాటి నిర్వహణ, టీకాల ఉపయోగాలను వివరించారు.
జమ్మలమడుగు: జమ్మలమడుగు : ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు - India News