వికారాబాద్: జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లను బాగు చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో R&B అధికారికి వినతి
Vikarabad, Vikarabad | Jul 30, 2025
వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ నుండి సదాశివపేట, పరిగి, తాండూర్, తాండూర్ నుంచి కొడంగల్ చించోలి మమింపేట్ మర్పల్లి రోడ్లు...