పూతలపట్టు: తవణంపల్లి మండల స్థాయిలో
ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు
తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) అరగొండ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మండల స్థాయిలోక్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత మరియు మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో భాగంగా పురుషుల ఉపాధ్యాయులకు క్రికెట్ మరియు మహిళ ఉపాధ్యాయులకు త్రో బాల్స్ నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో గెలుపొందిన ఉపాధ్యాయులకు కాంసిడెన్స్ లెవెల్ "క్రీడా పోటీలో నిర్వహిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరి మరియు క్లస్టర్ కో కన్వీనర్ శివ , పిడిలు డాక్టర్ లలిత