10 బొల్లవరం గ్రామంలో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో చోటుచేసుకుంది, బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వేదవతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది, మృతురాలిని ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ బుధవారందర్యాప్తు చేపట్టారు