తిరుపతి ఎస్వీఎస్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం తిరుపతి నాలుగవ బారోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు 10,000 మంది ఫైచిలుకు విద్యార్థులు 35 అంశాలు 78 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు పదివేల మంది పాల్గొనడం గొప్ప విషయం అని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో మోటివేషన్ పెంచుతుందని పేర్కొన్నారు.