చొప్పదండి: రామడుగు మండలకేంద్రంలో 283 లబ్దిదారులకు 70 లక్షల రూ:ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లోని రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం మూడు గంటలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామడుగు మండలంలోని 283 లబ్ధిదారులకు 70 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. రైతు వేదిక ముందు మొక్కలు నాటి నీటిని పోశారు.