రెడ్డిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వేణు మృతి. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్చ ఉందన్నారు.
శింగనమల: రెడ్డిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వేణు అని మృతి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. - Singanamala News