మెదక్: కాజాపూర్‌లో జరిగిన చోరీ కేసును పది రోజులలో ఛేదించి, చోరీకి పాల్పడిన నలుగురుని అరెస్టు చేసిన డీఎస్పీ నరేందర్ గౌడ్
Medak, Medak | Jul 24, 2025
చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో చిగుల ఎల్లమ్మ మృతి చెందడంతో ఆమెకు సంబంధించిన బంగారు వెండి ఆభరణాలను ఆమె పెద్ద...