పాన్‌గల్: బావిలో కాలుజారి కేతపల్లి లో మహిళ మృతి కేసు నమోదు
పాన్గల్ మండల పరిధిలోని కేతపల్లి లో చంద్రమ్మ అని మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేణు తెలిపారు మృతదేహాన్ని బావిలో నుంచి తీసి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు