చేవెళ్ల: మోయిన్ పేటలో రూ.1 కోటి 5 లక్షల అక్రమ నగదును చోరీ చేసుకున్న పోలీసులు
నవాబ్‌పేట ఎస్సై భారత భూషణ్ ఎన్నికల సందర్భంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా శుక్రవారం సాయంత్రం 5:00 గంటల సమయంలో మొయినాబాద్ మండలంలోని మోయిన్పేటలో వాహనాలను తనిఖీ చేస్తుండగా నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ నగదును ఐటి అధికారులకు అప్పచెప్పారు.