ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్యులు ప్రకాశం జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు హనుమంతరావు జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మంగళగిరిలో ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు తనతో పాటు మరికొందరు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు పేర్కొన్నారు.