ఊర్కొండ: వెల్దండ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం..
కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండల కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు..