చేవెళ్ల: మిషన్ భగీరథలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిపిన లియోస్ కంపెనీ ఎండి సంపత్
మిషన్ భగీరథ పథకంలో కాంట్రాక్టర్ల పద్ధతిలో చేవెళ్ల డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మోకిలా, దామరగిద్ద, అంతరం, షాభాద్, శంకరపల్లి ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్ల లియోస్ కంపెనీ ఎండి సంపత్ శనివారం సాయంత్రం 5:00 గంటల సమయంలో పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా లైన్మెన్, ఎలక్ట్రికల్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.