గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్
శనివారం వెదురుకుప్పం మండలంలో జరిగిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి దాము మాట్లాడుతూ, క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ పోటీలలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ను మండల విద్యాశాఖ కార్యాలయం ఆట స్థలంలో నిర్వహించారు.