మెదక్: రైల్ ఓవర్ బ్రిడ్జ్ కి 45 కోట్లు మంజూరుకు కృషి చేసిన ఎంపీ రఘునందన్ రావు చిత్రపటానికి పాలభిషేకం చేసిన బిజెపి నాయకులు
Medak, Medak | Jul 28, 2025
చేగుంట రైల్వే గేట్ వద్ద ఆర్వోబీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 45 కోట్ల రూపాయలు మంజూరు కృషికి గాను చిన్న శంకరంపేట...