చిత్తూరులో కొత్తగా డివిజన్ డెవలప్మెంట్ ఆఫీస్ ఏర్పాటు కానుంది దీనిని మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కార్యాలయం వద్దకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఎటు చూసినా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి ఇప్పటికే తిరుపతికి చేరుకున్న పవన్ మరి కాసేపట్లో చిత్తూరుకి వచ్చి ప్రారంభించారు.