గుంతకల్లు: గుత్తి ఆర్ఎస్ రోడ్డు లోని సాయి డిగ్రీ కాలేజ్ సమీపంలో బైక్ అదుపు తప్పి బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు
గుత్తి గుత్తి ఆర్ ఎస్ మార్గమధ్యంలోని సాయి డిగ్రీ కళాశాల సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన అతడిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.