కళ్యాణదుర్గం: ఈ- స్టాంపు స్కాం ను ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు అంటగట్టడం దారుణం: కళ్యాణదుర్గంలో సీనియర్ న్యాయవాది దేవేంద్ర
Kalyandurg, Anantapur | Jun 27, 2025
కళ్యాణదుర్గం లో బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఈ- స్టాంపు స్కాం కు పాల్పడ్డాడన్న విషయం అందరికి తెలుసునని అయితే ఆ నిందను...