వనపర్తి: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలి: జిల్లా కేంద్రంలో జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాలు
Wanaparthy, Wanaparthy | Jul 23, 2025
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వనపర్తి జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన కార్యక్రమం...