బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి 75 వెల754 క్యూసెక్కుల భారీ వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద తెలంగాణ ఉత్తర వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి గత కొన్ని రోజులు గా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్ లోకి 75.754 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు, ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1075.00 అడుగులకు చేరుకొంది, 80.5 టీఎంసీల కు గాను 32.897 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు