మఖ్తల్: మఖ్తల్ నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్
మక్తల్ నియోజకవర్గంలో వేసవిలో త్రాగునీటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మాయాంకు మిత్తల్ అన్నారు. శుక్రవారం మక్తల్ తహసీల్దార్ కార్యాలయం లో త్రాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో తాగునీటి ఇబ్బందు లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు మిషన