సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటూ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా
Nandikotkur, Nandyal | Jul 14, 2025
రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గెలిచిన అనంతరం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్న కూడా...