ఖానాపూర్: కడెం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుని మృతదేహం లభ్యం, పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు
Khanapur, Nirmal | Jul 18, 2025
కడెం ప్రాజెక్టులో గత రాత్రి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ కడెం మండలం అంబర్ పేట్ గ్రామానికి చెందిన పుట్టపాక రాజు అనే యువకుని...