కోడూరు: వై కోట అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించాలి : రైతు వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జయరామయ్య డిమాండ్
తుఫాను సందర్భంగా వైకోట గుండాల కోన వేరు సాగుతోంది ఉదృతంగా ప్రవహిస్తోంది ప్రజలు గమనించగలరు వైకోట టు బాల్రెడ్డిపల్లి పోయే దారిలో మరి ముఖ్యంగా ప్రయాణికులు గమనించాలి ఎం జయరామయ్య రైల్వే కోడూరు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (bkmu) నియోజకవర్గ కార్యదర్శి ఓబులవారిపల్లి మండలం బి కే యం యు అధ్యక్షులు k వెంకటరమణ వారు వైకోట చెరువులను సందర్శిస్తూ తుఫాన్ కారణంగా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే సంబంధించిన అధికారులకు తెలియపరచాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా వైకోట గాదేల బాలి రెడ్డిపల్లి బాలాజీ నగర్ శివాజీ నగర్ ఇందిరా నగర్ నూకనపల్లి బోటు మీద పల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తతో ఉండాల