గంగాధర నెల్లూరు: గొడుగు చింత గ్రామ పంచాయతీలో చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎంపీడీవో పురుషోత్తం
Gangadhara Nellore, Chittoor | Jul 30, 2025
వెదురు కుప్పం మండలంలోని గొడుగు చింత గ్రామపంచాయతీలో చెత్త సేకరణపై ప్రజలకు ఎంపీడీవో పురుషోత్తం బుధవారం అవగాహన కల్పించారు....