ప్రభుత్వం అరకొర వేతనాలు పెంచి సమస్యలను సాగదీస్తోందంటూ పిడుగురాళ్లలో మున్సిపల్ కార్మికులు బిక్షాటన చేస్తూ నిరసన
India | Jul 22, 2025
మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం పిడుగురాళ్లలో కార్మికులు...