సూర్యాపేట జిల్లా.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ రౌడీ మూకల చేతిలో హత్యకు గురైన ఉప్పల మల్లయ్య మృతదేహానికి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఆయనతో పాటు నివాళులర్పించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ