ధర్మపురి: ఇస్రాజ్ పల్లికి చెందిన రాజయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో వడ్లకొండ రాజయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలుతీసివేయగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆదివారం రోజున రాజయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.