అబ్దుల్లాపూర్ మెట్: గుర్రం గూడ లో గ్రామస్తుల ఆందోళన.. నమస్తే తెలంగాణా దినపత్రిక ప్రతులను తగులబెట్టిన గ్రామస్తులు
గుర్రం గూడ లో నమస్తే తెలంగాణా పత్రిక ప్రతులను తగులబెట్టారు గ్రామస్తులు. తమ సొంభూములను లావణ్య పట్టాలుగా చిత్రీకరించి కథనాలు రాయడం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్ధపు కథనాలు రాసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు