శింగనమల: ఎస్సీలపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని సింగనమల నియోజకవర్గ వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్
Singanamala, Anantapur | Jul 22, 2025
రాష్ట్రంలో కూటం ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీలపై దళితులపై దాడులు జరుగుతున్నాయని వెంటనే దాడులను అరికట్టాలని...