గొల్లప్రోలు: ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 22వ తేదీన జరిగే జిల్లామహాసభలు జయప్రదం చేయండి ఏఐఎస్టియు జిల్లా అధ్యక్షులు కె. అంజిబాబు
Pithapuram, Kakinada | Jul 16, 2025
ఏఐఎఫ్టియు మహాసభలను కార్మికులు, ప్రజలు ,ఉద్యోగులు జయప్రదం చేయాలి ఏఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు...