ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కుక్క హల్చల్ చేసింది, కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శంషుద్దీన్ పై కుక్క దాడి చేయడంతో ఆయనకు సిబ్బంది అక్కడికి వచ్చిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన సీరియస్ అసిస్టెంట్ శంషుద్దీన్ ను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు