టెక్కలి: ఉద్యోగాలు ఇప్పిస్తామని పలాస ఎమ్మెల్యే పేరుతో కొందరు నగదు వసూళ్లు చేస్తున్నారంటూ సీఐకి తెదేపా నేతల ఫిర్యాదు
Tekkali, Srikakulam | Jun 3, 2025
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేరుతో మోసానికి దిగడం కలకలం రేపింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే పేరుతో...