కొడంగల్: దౌల్తాబాద్ మండలంలో పలు పాఠశాలలో పనులను సందర్శించి నాణ్యతతో పూర్తి చేయాలన్న కలెక్టర్ ప్రతిక్ జైన్
Kodangal, Vikarabad | Aug 5, 2025
విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలో మరమ్మత్తు పనులను చేపట్టి వాడుకలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్...