మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించాలని తిరుపతి మార్చి ఎమ్మెల్యే సుగుణమ్మ ఆదివారం దాతయ్యగుంట గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కి చేరుకొని మ్యాచ్లు తిలకించారు ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆమె ఆశ భావం వ్యక్తం చేశారు.