ఊర్కొండ: వెల్దండలో కురుములు మెరుపులతో కూడిన వర్షంతో పిడుగు పడి వస్తువులు దగ్ధం..
కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలంలో శుక్రవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో వెల్దండ మండలంలోని శ్రీరాముని జంగయ్య ఇంటి ముందు ఉన్న వేప చెట్టు పై పిడుగు పడింది ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలక్ట్రానిక్ వస్తువులు బట్టలు దద్దమయ్యాయి.. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీవో వెంకటరములు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని రైతులు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు..