శింగనమల: తరిమెల గ్రామంలో రెండు ఇసుక టిప్పర్లను సీజ్ చేసిన ఆర్డిఓ కేశవ నాయుడు పోలీసులు కేసు నమోదు చేశారు
Singanamala, Anantapur | Jul 31, 2025
తరిమెళ్ళ గ్రామంలోనే బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట 20 నిమిషాల సమయంలో పెన్నా నది నుండి అక్రమంగా ఇసుకలో తరలిస్తున్నారు...