పాణ్యం: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు : ఓర్వకల్ Si సునీల్ కుమార్
ఓర్వకల్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సునీల్ కుమార్ హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రత కోసమే ఈ చర్యలు చేపడుతున్నామని, రూల్స్‌ను ఉల్లంఘించే వారికి కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.